భూమి అంచుల్లో మొలిచినట్టున్న మేఘాలు..
అవే బీదోడి హిమాలయాలు...!!
పేదోడి నయాగరా జలపాతాలు...?!!
ఈ బ్లాగు లో నేను రాసిన కవితలు, హైకులు(పండు"వెన్నెల" వంటి కాగితాలపై నేనంటించిన "సిరామరకలు") ఉంచుతాను...నచ్చితే నిష్కల్మషంగా ప్రోత్సహించండి...నచ్చకపోతే నిర్మొహమాటంగా విమర్శించండి .....
26, ఆగస్టు 2009, బుధవారం
8, ఆగస్టు 2009, శనివారం
పాపం అవ్వ....
తెగ పెరిగెను అక్రమాలు..
ఎన్నో వికృత చేష్టలు....
మరి తరిగెను బీదగూళ్ళు ప్రకృతి చేతన్....
అవ్వ నవ్వె..బువ్వ చూసి..
తిందామని చెయ్యివేసి...
ఆగలేక..ఆపలేక..తన కడుపును మాడ్చలేక...
తిన్నది పాపపు కూడా..?పాపం, కన్నది నరకపు నీడ..!!
ఎన్నో వికృత చేష్టలు....
మరి తరిగెను బీదగూళ్ళు ప్రకృతి చేతన్....
అవ్వ నవ్వె..బువ్వ చూసి..
తిందామని చెయ్యివేసి...
ఆగలేక..ఆపలేక..తన కడుపును మాడ్చలేక...
తిన్నది పాపపు కూడా..?పాపం, కన్నది నరకపు నీడ..!!
Labels:
నా కవిత...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)