హైకూలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
హైకూలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, ఆగస్టు 2009, బుధవారం

మేఘాలు

భూమి అంచుల్లో మొలిచినట్టున్న మేఘాలు..
అవే బీదోడి హిమాలయాలు...!!
పేదోడి నయాగరా జలపాతాలు...?!!

దేవుళ్ళు

ఇన్నాళ్ళకి కరుణించాడు వరుణ దేవుడు...
తన నిమజ్జనానికై రప్పించుకున్నాడేమో వినాయకుడు...
పండగ ముందే వస్తే కబలించకపోయేవాడేమో యముడు...